అధికారం పోయిన వైసీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. `జై జగన్` అనలేదని ఓ బీజేపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు చిత్రహింసలకు గురి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ పెనమలూరులో జై జగన్ అనేందుకు ఓ బీజేపీ కార్యకర్త నిరాకరించాడు. దాంతో అతనిపై బుర్ర వెంకట్, గంగాధర్ అనే ఇద్దరు వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
వైసీపీ కార్యకర్తల ఆగడాలు.. `జై జగన్` అనలేదని బట్టలు విప్పి..?
11
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్