సైబర్ నేరాల ఛేదనలో, డబ్బు రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని డీజీపీ రవి గుప్తా తెలిపారు. రాష్ట్ర ప్రజలు, సైబర్ నేరాల సహాజన్యంగా మారుతున్నారని, వీటి నియంత్రణకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు.
డీజీపీ నూతనంగా రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీసీటీఎన్ఎస్ (CCTNS) భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలు నరసింఘీలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని, నేరస్తులు దొరికినా, కేసు పూర్తి అయ్యేంతవరకు సిబ్బంది పట్టువదలొద్దని డీజీపీ అధికారులను ఆదేశించారు.
సైబర్ నేరాల ఛేదనలో దేశంలోనే తెలంగాణా టాప్: డీజీపీ
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 తెలంగాణ