30444 crore allocated for kopparthy-kadapa bypass road pawan kalyan thanks centre

కొప్పర్తి-కడప బైపాస్ రహదారికి రూ.304.44 కోట్లు.. కేంద్రానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు

3

Published: 📅
Reported by: 🖊 Jasmin Sk

కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాను కడప బైపాస్‌తో అనుసంధానించే రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు రూ.304.44 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కొప్పర్తి-కడప బైపాస్ కనెక్టివిటీ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని తెలిపారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో కొప్పర్తి ముఖ్యమైన ప్రాంతంగా ఉందని పేర్కొన్నారు.

కొత్త రహదారి అందుబాటులోకి వస్తే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు రాకపోకలు సులభతరం అవుతాయని, పారిశ్రామిక సరకు రవాణా మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రాజకీయాలు

us-congress-approves-russia-sanctions-bill-india-and-china-may-face-100-tariffs
రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు ఆమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్
pm narendra modi birthday chandrababu naidu and leaders extend wishes
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
dornakal-mla-ramchandra-naik-escapes-unhurt-after-car-catches-fire
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ కారులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
ap liquor transport scam karumuri brought to vijayawada court on pt warrant
ఏపీ లిక్కర్ రవాణా స్కాం: పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు కారుమూరి
ap-police-recruitment-notification-released-for-2050-vacancies
ఏపీ పోలీస్ శాఖలో భారీ నియామకాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
jyothi yarraji inspires young athletes minister nara lokesh wishes her success
యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తి: మంత్రి లోకేశ్ అభినందనలు
energy conservation can ensure greater security for the nation bhatti vikramarka
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
cm chandrababu introduced reforms in power sector minister gottipati ravikumar
విద్యుత్ శాఖలో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి గొట్టిపాటి
us-house-to-vote-on-bill-proposing-100-tariffs-on-countries-buying-russian-oil
రష్యా చమురు కొనుగోలు దేశాలపై 100 శాతం టారిఫ్‌లు.. యూఎస్ హౌస్‌లో బిల్లుపై ఓటింగ్
history will not forgive them cm revanth reddy criticises opposition in assembly
వాళ్లను చరిత్ర క్షమించదు.. ప్రతిపక్ష తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్

panic at renigunta railway station as man climbs train and attempts to touch high-tension wire
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం.. రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్ పట్టుకునేందుకు యత్నం
pm narendra modi birthday chandrababu naidu and leaders extend wishes
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
el nio effect impacts power sector electricity demand rises minister gottipati
విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
supreme-court-issues-notices-to-sridevis-family-over-property-dispute
భూవివాదంలో శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
ap liquor transport scam karumuri brought to vijayawada court on pt warrant
ఏపీ లిక్కర్ రవాణా స్కాం: పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు కారుమూరి
ap-police-recruitment-notification-released-for-2050-vacancies
ఏపీ పోలీస్ శాఖలో భారీ నియామకాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
jyothi yarraji inspires young athletes minister nara lokesh wishes her success
యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తి: మంత్రి లోకేశ్ అభినందనలు
why are lord ganesha idols immersed after festivals the story behind ganesh visarjan
వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే
cm chandrababu introduced reforms in power sector minister gottipati ravikumar
విద్యుత్ శాఖలో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి గొట్టిపాటి
gold and silver prices fall further check todays rates in major cities
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. మీ నగరంలో నేటి గోల్డ్ రేట్లు ఇవే!

తెలంగాణ

cm revanth reddy seeks centres support to tackle el nio impact and more pmay-g houses
ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర సహాయం కోరిన సీఎం రేవంత్.. రాష్ట్రానికి మరిన్ని ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి
graduate mlc election preparations begin voter registration starts from september 28
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. సెప్టెంబర్‌ 28 నుంచి ఓటరు నమోదు ప్రారంభం
maize prices rise further warangal market records 2775 per quintal
మరింత పెరిగిన మక్కల ధర.. క్వింటా రూ.2,775కు చేరిన వరంగల్ మార్కెట్
supreme-court-issues-notices-to-sridevis-family-over-property-dispute
భూవివాదంలో శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
vegetable farming brings good profits to farmers in mahabubabad
కూరగాయల సాగు.. లాభాలు బాగు: మహబూబాబాద్ రైతులకు ఆదర్శంగా కల్వల దంపతులు
energy conservation can ensure greater security for the nation bhatti vikramarka
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
history will not forgive them cm revanth reddy criticises opposition in assembly
వాళ్లను చరిత్ర క్షమించదు.. ప్రతిపక్ష తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
telangana has been facing repression after state formation kishan reddy
తెలంగాణ ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి
cm revanth reddy meets prince rahim aga khan key talks on musi revival
ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ.. మూసీపై కీలక చర్చలు
rain-alert-for-five-tamil-nadu-districts-moderate-showers-likely-in-chennai
తమిళనాడులో ఐదు జిల్లాలకు వర్ష సూచన.. చెన్నైలోనూ మోస్తరు వర్షాలు