krishna waters reach markapuram cm chandrababu inaugurates veligonda project

మార్కాపురానికి కృష్ణా జలాల స్వాగతం.. వెలిగొండను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

1

Published: 📅
Reported by: 🖊 Jasmin Sk

మార్కాపురం ప్రజలకు కృష్ణా జలాలతో స్వాగతం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కరవు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతానికి కృష్ణమ్మను తీసుకొచ్చామని, కరవును తరిమికొట్టామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు జలసిరులు రావడంతో అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని అన్నారు. వెలిగొండ నిజంగానే బంగారు కొండగా మారుతుందని సీఎం అభివర్ణించారు.

సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. వెలిగొండలో 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని వివరించారు. 2024లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రధాని మోదీ సహాయం, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సహకారంతో ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ప్రారంభించి జాతికి అంకితం చేశానని గుర్తుచేశారు.
ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వారి త్యాగాల వల్ల లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయని అన్నారు. తొలి దశ పనులను రూ.7,983 కోట్లతో పూర్తి చేశామని, నిర్వాసితులకు రూ.1,071 కోట్లు అందించామని వివరించారు. అదనంగా రూ.165 కోట్లు చెల్లించామని, రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి వెలిగొండ ఫేజ్‌-2ను పూర్తి చేస్తామని ప్రకటించారు.

పోలవరం ప్రాజెక్టును పుష్కరాలకు ముందే జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం మరింత సుసంపన్నమవుతుందని పేర్కొన్నారు.

రాజకీయాలు

veligonda project a historic milestone set to transform the drought-hit region
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కాదు.. కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టం
aap leader shot dead in punjab after attackers chase his bike
పంజాబ్‌లో ఆప్‌ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి కాల్పులు
unity in diversity is in indias dna rss chief mohan bhagwat
భిన్నత్వంలో ఏకత్వం భారత్‌ డీఎన్‌ఏలోనే ఉంది: మోహన్‌ భాగవత్‌
harish rao alleges 500 crore land scam writes open letter to cm revanth reddy
రూ.500 కోట్ల ప్రభుత్వ భూములపై హరీశ్‌రావు ఆరోపణలు.. సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ
chandrababu naidu and lokesh pay tribute to nandamuri harikrishna on his death anniversary
నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
gudivada chit fund scam police take action against ysrcp leaders over alleged fraud
గుడివాడలో చిట్టీల ముసుగులో మోసం.. వైసీపీ నేతలపై పోలీసుల చర్యలు
lalit modi clarifies he is not involved in bdr builders property dispute
ఆ లలిత్ మోదీ నేను కాదు.. ఆస్తి వివాదంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ వివరణ
dont-take-seasonal-disease-cases-lightly-minister-damodar-rajanarasimha
సీజనల్ వ్యాధుల కేసులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
cm orders development of meer alam cheruvu
మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు
mpsc cancels drug inspector recruitment exam over paper leak allegations
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష రద్దు.. పేపర్ లీక్ ఆరోపణలపై MPSC కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్

lorry-catches-fire-on-bakarapeta-ghat-road-driver-escapes-unhurt
బాకరాపేట ఘాట్‌రోడ్డులో లారీ దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్
veligonda project a historic milestone set to transform the drought-hit region
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కాదు.. కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టం
pawan kalyans special focus on rayalaseema development with 8022 crore plan
రాయలసీమ అభివృద్ధిపై పవన్‌ స్పెషల్‌ ఫోకస్‌.. రూ.8,022 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ
jana sena youth wing to be launched on september 2 pawan kalyan to attend online
సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ.. ఆన్‌లైన్‌లో పవన్ కల్యాణ్
chandrababu naidu and lokesh pay tribute to nandamuri harikrishna on his death anniversary
నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
gudivada chit fund scam police take action against ysrcp leaders over alleged fraud
గుడివాడలో చిట్టీల ముసుగులో మోసం.. వైసీపీ నేతలపై పోలీసుల చర్యలు
andhra pradesh to become indias third-largest digital landing hub
Andhra Pradesh to Become India’s Third-Largest Digital Landing Hub
minor girl allegedly tortured in the name of rituals in anantapur
ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికపై దారుణం
rayalaseema express completes 50 years continues to connect three states
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. మూడు రాష్ట్రాలను కలుపుతున్న ప్రజల రైలు
nepal floods lokesh reviews safety of ap pilgrims
నేపాల్ వరదలు: ఏపీ యాత్రికుల పరిస్థితిపై లోకేశ్ సమీక్ష

తెలంగాణ

harish rao alleges 500 crore land scam writes open letter to cm revanth reddy
రూ.500 కోట్ల ప్రభుత్వ భూములపై హరీశ్‌రావు ఆరోపణలు.. సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ
1941 lakh names removed from hyderabad voter list deletion sparks controversy
అడ్రస్‌లో లేరంటూ ఓట్లు గల్లంతు.. హైదరాబాద్‌లో 19.41 లక్షల పేర్ల తొలగింపుపై వివాదం
dont-take-seasonal-disease-cases-lightly-minister-damodar-rajanarasimha
సీజనల్ వ్యాధుల కేసులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
cannabis chocolates seized in hyderabad bihar man arrested
హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల స్వాధీనం.. బిహార్ వ్యక్తి అరెస్ట్
acb raids bhupalpally mines ads properties over alleged disproportionate assets
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ జయరాజు ఇళ్లపై ఏసీబీ సోదాలు
cm orders development of meer alam cheruvu
మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు
rain alert weather department issues warning for 8 telangana districts
రెయిన్ అలర్ట్.. తెలంగాణలో 8 జిల్లాలకు వర్ష సూచన
girl dies by suicide after father scolds her over phone use
ఫోన్ వాడొద్దన్న తండ్రి మందలింపుతో బాలిక విషాద నిర్ణయం
suryapet road accident cm revanth reddy expresses shock over tragedy near kodad
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి సానుభూతి
polytechnic merger sparks student concerns over future education and career prospects
పాలిటెక్నిక్‌ విలీనంపై విద్యార్థుల్లో ఆందోళన.. భవిష్యత్‌పై స్పష్టత కోరుతున్న విద్యార్థులు