harish rao alleges 500 crore land scam writes open letter to cm revanth reddy

రూ.500 కోట్ల ప్రభుత్వ భూములపై హరీశ్‌రావు ఆరోపణలు.. సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ

3

Published: 📅
Reported by: 🖊 Jasmin Sk

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రభుత్వ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన సుమారు రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం రూ.87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదని ఆయన విమర్శించారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ రూ.87 కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ సంస్థను కాదని ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగించేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతోందని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు వ్యతిరేకంగా తీర్పునిస్తూ ప్రభుత్వానికే హక్కు ఉందని స్పష్టం చేసిందని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కమీషన్ల కోసం ఆ తీర్పును కూడా పక్కనపెడుతున్నారని ఆరోపించారు. సామాన్యుల ఇళ్లను 22A జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

తక్షణమే భూముల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

రాజకీయాలు

aap leader shot dead in punjab after attackers chase his bike
పంజాబ్‌లో ఆప్‌ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి కాల్పులు
unity in diversity is in indias dna rss chief mohan bhagwat
భిన్నత్వంలో ఏకత్వం భారత్‌ డీఎన్‌ఏలోనే ఉంది: మోహన్‌ భాగవత్‌
chandrababu naidu and lokesh pay tribute to nandamuri harikrishna on his death anniversary
నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
gudivada chit fund scam police take action against ysrcp leaders over alleged fraud
గుడివాడలో చిట్టీల ముసుగులో మోసం.. వైసీపీ నేతలపై పోలీసుల చర్యలు
lalit modi clarifies he is not involved in bdr builders property dispute
ఆ లలిత్ మోదీ నేను కాదు.. ఆస్తి వివాదంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ వివరణ
dont-take-seasonal-disease-cases-lightly-minister-damodar-rajanarasimha
సీజనల్ వ్యాధుల కేసులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
cm orders development of meer alam cheruvu
మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు
mpsc cancels drug inspector recruitment exam over paper leak allegations
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష రద్దు.. పేపర్ లీక్ ఆరోపణలపై MPSC కీలక నిర్ణయం
cm-chandrababu-pays-tribute-to-mother-teresa-remembers-her-selfless-service
మదర్ థెరిసా నిస్వార్థ సేవలను స్మరించుకుందాం: సీఎం చంద్రబాబు నివాళి
bro wait a minute kangana counters rahul gandhi with bjp posts
బ్రో.. కాస్త ఆగు: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్

chandrababu naidu and lokesh pay tribute to nandamuri harikrishna on his death anniversary
నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
gudivada chit fund scam police take action against ysrcp leaders over alleged fraud
గుడివాడలో చిట్టీల ముసుగులో మోసం.. వైసీపీ నేతలపై పోలీసుల చర్యలు
andhra pradesh to become indias third-largest digital landing hub
Andhra Pradesh to Become India’s Third-Largest Digital Landing Hub
minor girl allegedly tortured in the name of rituals in anantapur
ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికపై దారుణం
rayalaseema express completes 50 years continues to connect three states
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. మూడు రాష్ట్రాలను కలుపుతున్న ప్రజల రైలు
nepal floods lokesh reviews safety of ap pilgrims
నేపాల్ వరదలు: ఏపీ యాత్రికుల పరిస్థితిపై లోకేశ్ సమీక్ష
suryapet road accident cm revanth reddy expresses shock over tragedy near kodad
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి సానుభూతి
kakinada-gym-trainer-brutally-murdered-attacked-with-stick-in-bhanu-gudi-center
కాకినాడలో జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. కర్రతో దాడి చేసి హతమార్చిన దుండగులు
cm-chandrababu-pays-tribute-to-mother-teresa-remembers-her-selfless-service
మదర్ థెరిసా నిస్వార్థ సేవలను స్మరించుకుందాం: సీఎం చంద్రబాబు నివాళి
cm chandrababu orders statewide launch of sanjeevani health services from jan 1
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని సేవలు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

తెలంగాణ

1941 lakh names removed from hyderabad voter list deletion sparks controversy
అడ్రస్‌లో లేరంటూ ఓట్లు గల్లంతు.. హైదరాబాద్‌లో 19.41 లక్షల పేర్ల తొలగింపుపై వివాదం
dont-take-seasonal-disease-cases-lightly-minister-damodar-rajanarasimha
సీజనల్ వ్యాధుల కేసులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
cannabis chocolates seized in hyderabad bihar man arrested
హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల స్వాధీనం.. బిహార్ వ్యక్తి అరెస్ట్
acb raids bhupalpally mines ads properties over alleged disproportionate assets
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ జయరాజు ఇళ్లపై ఏసీబీ సోదాలు
cm orders development of meer alam cheruvu
మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు
rain alert weather department issues warning for 8 telangana districts
రెయిన్ అలర్ట్.. తెలంగాణలో 8 జిల్లాలకు వర్ష సూచన
girl dies by suicide after father scolds her over phone use
ఫోన్ వాడొద్దన్న తండ్రి మందలింపుతో బాలిక విషాద నిర్ణయం
suryapet road accident cm revanth reddy expresses shock over tragedy near kodad
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి సానుభూతి
polytechnic merger sparks student concerns over future education and career prospects
పాలిటెక్నిక్‌ విలీనంపై విద్యార్థుల్లో ఆందోళన.. భవిష్యత్‌పై స్పష్టత కోరుతున్న విద్యార్థులు
hyderabads heritage buildings face extinction due to neglect
హైదరాబాద్‌ చరిత్రకు ముప్పు.. నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న వారసత్వ కట్టడాలు