grok faces lawsuit over alleged creation of millions of offensive images

11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్.. గ్రోక్‌పై కేసు నమోదు

8

Published: 📅
Reported by: 🖊 Sarika Sk

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ ఏఐకి చెందిన గ్రోక్‌ చాట్‌బాట్‌పై అమెరికాలో న్యాయపరమైన వివాదం మొదలైంది. గ్రోక్‌ సహాయంతో అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించేందుకు బాలల లైంగిక వేధింపులకు గురైన ఓ బాధితురాలి పాత ఫొటోలను ఉపయోగించారని ఓ అమెరికన్ మహిళ ఆరోపించారు. ఈ కంటెంట్‌ను ఎక్స్‌ వేదికగా షేర్ చేశారని పేర్కొంటూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, బాధితురాలికి సంబంధించిన చిత్రాలు గ్రోక్‌ ద్వారా అభ్యంతరకర రీతిలో మార్చబడ్డాయని, ఈ విషయాన్ని కెనడియన్ సెంటర్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ కూడా గుర్తించిందని పేర్కొన్నారు. ఈ కేసులో జ్యూరీ విచారణ జరపాలని మహిళ కోరారు.

గతంలో లైంగిక వేధింపుల నుంచి బయటపడిన ఆ మహిళను 2000 సంవత్సరం ప్రారంభంలో గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన చిత్రాలు చాలా సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయని తెలిపారు. అయితే గ్రోక్‌ ద్వారా ఇలాంటి అభ్యంతరకర చిత్రాల సృష్టి ఇటీవల పెరిగిందని ఆరోపించారు. జనవరి 8తో ముగిసిన 11 రోజుల్లో గ్రోక్‌ ద్వారా 30 లక్షలకు పైగా ఇలాంటి కంటెంట్ రూపొందించారని, వాటిలో వేలాది చిత్రాలు పిల్లలను పోలి ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివాదం తర్వాత ఎక్స్‌ ఏఐ కంటెంట్ క్రియేషన్ సదుపాయాన్ని పరిమితం చేసిందని సమాచారం. ఈ ఆరోపణలపై సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

రాజకీయాలు

cm orders development of meer alam cheruvu
మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు
mpsc cancels drug inspector recruitment exam over paper leak allegations
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష రద్దు.. పేపర్ లీక్ ఆరోపణలపై MPSC కీలక నిర్ణయం
cm-chandrababu-pays-tribute-to-mother-teresa-remembers-her-selfless-service
మదర్ థెరిసా నిస్వార్థ సేవలను స్మరించుకుందాం: సీఎం చంద్రబాబు నివాళి
bro wait a minute kangana counters rahul gandhi with bjp posts
బ్రో.. కాస్త ఆగు: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ కౌంటర్
ap-uk sign key mou in amaravati for urban development and infrastructure cooperation
అమరావతి వేదికగా ఏపీ-యూకే కీలక ఒప్పందం.. పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై సహకారం
major breakthrough in konda surekhas former osd sumanth case as three more arrested
కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ కేసులో కీలక పరిణామం.. మరో ముగ్గురు అరెస్ట్
cm-vijays-big-announcement-free-lpg-cylinders-scheme-from-pongal
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. పొంగల్ నుంచి కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు!
trump shares hormuz map again calls strait new us territorytrump shares hormuz map again calls strait new us territory
హోర్ముజ్‌పై ట్రంప్ సంచలన మ్యాప్.. ‘కొత్త అమెరికా భూభాగం’ అంటూ మరోసారి పోస్ట్
mega dsc allegations false says varla ramaiah accuses ysrcp of misleading people
మెగా డీఎస్సీపై జగన్ ఆరోపణలు అవాస్తవం.. ప్రజలను గందరగోళానికి గురిచేయడమే వైసీపీ పని: వర్ల రామయ్య
southern states are pillars of indias growth amit shah
దక్షిణాది రాష్ట్రాలే దేశాభివృద్ధికి మూలస్తంభాలు: అమిత్‌షా

ఆంధ్రప్రదేశ్

minor girl allegedly tortured in the name of rituals in anantapur
ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికపై దారుణం
rayalaseema express completes 50 years continues to connect three states
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. మూడు రాష్ట్రాలను కలుపుతున్న ప్రజల రైలు
nepal floods lokesh reviews safety of ap pilgrims
నేపాల్ వరదలు: ఏపీ యాత్రికుల పరిస్థితిపై లోకేశ్ సమీక్ష
suryapet road accident cm revanth reddy expresses shock over tragedy near kodad
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి సానుభూతి
kakinada-gym-trainer-brutally-murdered-attacked-with-stick-in-bhanu-gudi-center
కాకినాడలో జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. కర్రతో దాడి చేసి హతమార్చిన దుండగులు
cm-chandrababu-pays-tribute-to-mother-teresa-remembers-her-selfless-service
మదర్ థెరిసా నిస్వార్థ సేవలను స్మరించుకుందాం: సీఎం చంద్రబాబు నివాళి
cm chandrababu orders statewide launch of sanjeevani health services from jan 1
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని సేవలు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
burglars-strike-two-homes-in-kurnool-steal-23-tolas-of-gold-from-head-constables-house
కర్నూలులో దొంగల బీభత్సం.. హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో 23 తులాల బంగారం చోరీ
ap-uk sign key mou in amaravati for urban development and infrastructure cooperation
అమరావతి వేదికగా ఏపీ-యూకే కీలక ఒప్పందం.. పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై సహకారం
they ruined my life knowing everything meghana breaks silence
అన్నీ తెలిసే నా జీవితం నాశనం చేశారు: జోగి రమేశ్ కోడలు మేఘన సంచలన ఆరోపణలు

తెలంగాణ

acb raids bhupalpally mines ads properties over alleged disproportionate assets
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ జయరాజు ఇళ్లపై ఏసీబీ సోదాలు
cm orders development of meer alam cheruvu
మీరాలం చెరువు అభివృద్ధికి సీఎం ఆదేశాలు
rain alert weather department issues warning for 8 telangana districts
రెయిన్ అలర్ట్.. తెలంగాణలో 8 జిల్లాలకు వర్ష సూచన
girl dies by suicide after father scolds her over phone use
ఫోన్ వాడొద్దన్న తండ్రి మందలింపుతో బాలిక విషాద నిర్ణయం
suryapet road accident cm revanth reddy expresses shock over tragedy near kodad
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి సానుభూతి
polytechnic merger sparks student concerns over future education and career prospects
పాలిటెక్నిక్‌ విలీనంపై విద్యార్థుల్లో ఆందోళన.. భవిష్యత్‌పై స్పష్టత కోరుతున్న విద్యార్థులు
hyderabads heritage buildings face extinction due to neglect
హైదరాబాద్‌ చరిత్రకు ముప్పు.. నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న వారసత్వ కట్టడాలు
harish-rao-writes-to-rahul-gandhi-over-alleged-misuse-of-section-22a-in-telangana
సెక్షన్ 22Aపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు.. రాహుల్ గాంధీకి కీలక లేఖ
gold prices surge sharply 24k gold touches 159 lakh per 10 grams in hyderabad vijayawada
బంగారం ధరలకు భారీ జంప్.. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల ధర రూ.1.59 లక్షలు
telangana cracks down on rice millers 20 names sent to ed pd act likely against 9
తెలంగాణ రైస్ మిల్లర్లపై కొరడా.. 20 మంది జాబితా ఈడీకి, 9 మందిపై పీడీ యాక్ట్‌కు సిద్ధం