ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఏఐ సాయంతో హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ మంత్రి ఎస్. సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఆదరణ 3.0 పథకం కింద లబ్ధిదారులకు అధునాతనమైన పరికరాలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు త్వరలోనే కుట్టుమిషన్లు అందించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు
ఏపీలో మహిళలకు తీపికబురు.. ఉచితంగా కుట్టు మిషన్లు.. మంత్రి కీలక ప్రకటన
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్