vijay deverakonda to resume ranabali shoot

‘రణబాలి’ షూటింగ్‌లోకి విజయ్ దేవరకొండ

2

Published on: 📅 09 Mar 2026, 12:40 PM
Reporter: 🖊 Kiran Rao

రష్మికతో పెళ్లి తర్వాత కొన్ని రోజులు షూటింగ్‌లకు విరామం ఇచ్చిన విజయ్ దేవరకొండ మళ్లీ బిజీ కానున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రీకరణలో ఈ నెల 12 నుంచి పాల్గొననున్నట్లు సమాచారం. కర్నూలులో జరిగే ఈ షెడ్యూల్‌లో కీలక నటీనటులంతా పాల్గొంటారని తెలుస్తోంది. రష్మిక మందన్నతో కలిసి విజయ్ నటిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుందని సినీవర్గాలు చెబుతున్నాయి.

Sponsored