gambhirs perfect record in icc finals

గంభీర్‌కు ఫైనల్స్‌లో ఓటమి లేదు

3

Published on: 📅 09 Mar 2026, 12:23 PM
Reporter: 🖊 Ramesh Kumar

భారత జట్టు హెడ్ కోచ్ Gautam Gambhir ఇప్పటివరకు ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచారు. హెడ్ కోచ్‌గా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించారు. అలాగే 2010 ఆసియా కప్‌లోనూ భాగమయ్యారు. ఐపీఎల్‌లో Kolkata Knight Ridersకు కెప్టెన్‌గా రెండు, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులపై విమర్శలు వచ్చినా అదే వ్యూహం ఇప్పుడు విజయానికి కారణమైంది.

Sponsored