sanju samsons blazing knock in t20 wc final

ఫైనల్లో సంజూ శాంసన్ విశ్వరూపం

1

Published on: 📅 09 Mar 2026, 10:05 AM
Reporter: 🖊 Anitha Sharma

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్‌పై 46 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 89 పరుగులు చేశారు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు. ఈ వరల్డ్ కప్‌లో సూపర్-8లో వెస్టిండీస్‌పై 97* పరుగులు సాధించారు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై కూడా 89 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యింది. మైలురాళ్ల కోసం కాకుండా టీమ్ కోసం ఆడిన సంజూపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Sponsored