‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ సందర్భంగా ఓ పవన్ అభిమానుడు చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇచ్చిన రిప్లై వివాదంగా మారింది. ‘BoB రికార్డులు లేచిపోవాలి’ అన్న ఫ్యాన్ ట్వీట్‌కు ఆయన ‘తథాస్తు’ అని స్పందించడంతో మహేశ్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. BoB అంటే మహేశ్‌ను ‘బాస్ ఆఫ్ బ్లాక్‌బస్టర్స్’గా పిలుస్తారని ఫ్యాన్స్ గుర్తుచేశారు. అనంతరం హరీశ్ స్పందిస్తూ పని ఒత్తిడిలో తెలియక జరిగిన పొరపాటని క్షమాపణ చెప్పారు.
హరీశ్ శంకర్ ట్వీట్‌పై వివాదం
3
Published on: 📅 11 Mar 2026, 04:57 PM
Reporter: 🖊 Kiran Rao