బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (Dhurandhar 2) మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ‘ఆరి ఆరి..’ (Aari Aari) అనే పాటను విడుదల చేశారు. విడుదలైన వెంటనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ ఎనర్జీ, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నాయి.
‘ఆరి ఆరి’ పాట విడుదల
9
Published on: 📅 12 Mar 2026, 03:01 PM
Reporter: 🖊 Ramesh Kumar