వాట్సాప్, ఫేస్‌బుక్ వేదికగా జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్ల నుంచి యూజర్లను రక్షించేందుకు కొత్తగా యాంటీ స్కామ్ టూల్స్ (Anti-Scam Tools) ను ప్రవేశపెట్టింది. ఈ టూల్స్ వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్ యాప్‌లలో పనిచేస్తాయి. అనుమానాస్పద మెసేజ్‌లు, మోసపూరిత లింకులను గుర్తించి యూజర్లకు హెచ్చరికలు ఇస్తాయి. దీంతో సైబర్ మోసాలకు గురికాకుండా యూజర్లు మరింత భద్రంగా సోషల్ మీడియాను ఉపయోగించవచ్చు.
మెటా కొత్త యాంటీ స్కామ్ టూల్స్
7
Published on: 📅 12 Mar 2026, 03:27 PM
Reporter: 🖊 Suresh Reddy