urya venky atluri vishwanatham and sons movie

సూర్య–వెంకీ అట్లూరి మూవీకి టైటిల్ ఫిక్స్

6

Published: 📅
Reported by: 🖊

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ఈ చిత్రం జులైలో విడుదల కానుందని టాక్. ఇందులో సూర్య పాత్ర గజినీ తరహాలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సూర్య టాలీవుడ్‌లోకి నేరుగా అడుగుపెడుతున్నారు. కీలక పాత్రల్లో రాధిక, రవీనా టాండన్, హీరోయిన్‌గా మమితా బైజు నటిస్తున్నారు.

తెలంగాణ

revanth reddy thanks rajnath singh for gandhi sarovar project approval
గాంధీ సరోవర్‌కు రక్షణ శాఖ అనుమతి, రాజ్‌నాథ్‌కు రేవంత్ కృతజ్ఞతలు
telangana announces free rtc bus travel for neet re exam students
నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణలో ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం
telangana to release rythu bharosa funds from june 30
తెలంగాణలో జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం
telangana public school opens with modern facilities
తెలంగాణ ప్రభుత్వ విద్యకు కొత్త మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్
vijay deverakonda gets notice over tg20 league
టీజీ20 వివాదంలో విజయ్ దేవరకొండకు నోటీసులు
acb-raids-lands-survey-deputy-director-narahari-in-hyderabad
ల్యాండ్స్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ భారీ సోదాలు
kishan-reddy-rejects-revanth-reddy-allegations-on-hyderabad-metro-funding
మెట్రో ఫేజ్-2 వివాదంపై కిషన్ రెడ్డి నుంచి ఘాటు స్పందన
breakfast and midday meals begin in telangana government junior colleges
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెండు పోషకాహార సేవలు ప్రారంభం
pawan kalyan comments on telangana martyrs at jana sena delhi meeting
తెలంగాణ అమరవీరులపై ఢిల్లీ సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
kishan reddy seeks probe into singareni missing coal allegations
సింగరేణి బొగ్గు మిస్సింగ్ ఆరోపణలపై విచారణ కోరిన కిషన్‌రెడ్డి