ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంబీఏ, బీఎస్సీ, బీకాం, ఎంఏ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్ అర్హతలు అవసరం. అకడమిక్ మెరిట్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.1.25 లక్షల జీతం ఉంటుంది. ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ నేవీలో 260 ఆఫీసర్ ఉద్యోగాలు
3
Published: 📅
Reported by: 🖊