భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వెనుక ఆసక్తికర విషయాన్ని మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. 2012లో జట్టు భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడేందుకు సచిన్‌ను కలిసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారని చెప్పారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ భావించిందని పేర్కొన్నారు. అనంతరం సచిన్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, 2013లో వెస్టిండీస్‌తో జరిగిన తన 200వ టెస్టు మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు.
సచిన్ రిటైర్మెంట్ వెనుక ఆసక్తికర నిజం బయటపెట్టిన సెలెక్టర్
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan