rajasthan royals new captain riyan parag ipl 2026

రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌కు ఛాన్స్?

1

Published on: 📅 31 Mar 2026, 11:25 AM
Reporter: 🖊

PL 2026కు ముందు Rajasthan Royals కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. జట్టు హెడ్ కోచ్ **Kumar Sangakkara**తో జరిగిన ఇంటర్వ్యూల్లో ఆల్‌రౌండర్ Riyan Parag అత్యంత ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, సంజూ శాంసన్ **Chennai Super Kings**కు ట్రేడ్ కావడంతో అతని స్థానంలో పరాగ్ పేరు ఖరారైనట్టు వార్తలు. నాయకత్వ రేసులో యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Sponsored