leaders and legends congratulate team india

టీమ్ ఇండియాకు అభినందనల వెల్లువ

6

Published: 📅
Reported by: 🖊 Ramesh Kumar

టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ జట్టును అభినందించారు. ఈ విజయం అసాధారణ నైపుణ్యం, దృఢ సంకల్పం, జట్టు కృషికి నిదర్శనమని మోదీ ట్వీట్ చేశారు. ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయిందన్నారు. భారత్ ప్రత్యేకమైన క్రికెట్ ఆడిందని సచిన్ ప్రశంసించారు. టోర్నీలో భారత్ ఆటకు సాటిలేదని, క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా పోరాడారని కోహ్లీ పేర్కొన్నారు.

రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

hyderabad police launch ai-powered social media surveillance app sack-i
సోషల్‌ మీడియా పర్యవేక్షణ కోసం సాక్‌ ఐ ప్రారంభం
massive fire at vehicle godown in sangareddy multiple vehicles destroyed
సంగారెడ్డి జిల్లా వాహనాల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
hyderabad rythu bazaar update tomato prices up ridge gourd and brinjal down
హైదరాబాద్ రైతుబజార్ ధరలు.. టమాటా పెరిగి, దోస, వంకాయ తగ్గి
kiran rijiju flags rahul gandhi on foreign tours
బండి భగీరథ్‌ కేసులో సంజయ్‌ పేరు వాడొద్దు: సిటీ సివిల్‌ కోర్ట్ ఆదేశం
telangana government focuses on high-speed rail connectivity to hyderabad
హైదరాబాద్‌కు హైస్పీడ్ రైలు కనెక్టివిటీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
tpcc chief criticizes centre over petrol and diesel price hike
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీపీసీసీ ఆగ్రహం
minister tummala performs special pujas at bhadradri ramalayam
భద్రాద్రి రామయ్య ఆలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు
temperatures expected to exceed 45c red alert issued for north telangana
45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్
robbery at pmj jewellery shop linked to subodh gang says karimnagar police commissioner
పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ.. సుభోద్ గ్యాంగ్ పనే: సీపీ
cm revanth reddy meets uber ceo to discuss expansion plans in hyderabad
సీఎం రేవంత్‌రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ