ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. జట్టు పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. శస్త్రచికిత్స అనంతరం ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అయితే ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు అతడి స్థానంలో రిప్లేస్‌మెంట్‌ను కూడా ప్రకటించలేదు.
ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. హర్షిత్ రాణా దూరమయ్యే అవకాశం
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 కోల్‌కతా