RB Leipzig మరియు స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం PUMA తమ సృజనాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ‘Glow in the Dark’ ప్రత్యేక జెర్సీని విడుదల చేశాయి. ఈ స్పెషల్ ఎడిషన్ జెర్సీ క్లబ్, నగరం, అభిమానుల మధ్య ఉన్న అనుబంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఆధునిక టెక్స్టైల్ టెక్నాలజీతో పాటు Leipzig నగరాన్ని ప్రతిబింబించే ఆర్టిస్టిక్ డిజైన్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2024లో వచ్చిన ‘Jingle Jersey’ తర్వాత ఇది మరో సంచలన డిజైన్‌గా నిలిచింది
ఫుట్‌బాల్‌లో స్టైల్ స్టేట్‌మెంట్… ‘Glow in the Dark’ జెర్సీని ఆవిష్కరించిన RB Leipzig
11
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan