rajinikanth and kamal haasan film shoot from august

రజినీ–కమల్ సినిమా షూటింగ్ ఆగస్టులో

1

Published on: 📅 10 Mar 2026, 03:36 PM
Reporter: 🖊 Anitha Sharma

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ప్రోమో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Sponsored