rain of boundaries in wpl  delhi loses match in the final over

WPLలో బౌండరీల వర్షం – చివరి ఓవర్లో ఢిల్లీ చేజార్చుకున్న మ్యాచ్

8

Published: 📅
Reported by: 🖊

IPL తరహాలో WPLలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. గుజరాత్‌తో మ్యాచులో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్, స్నేహ్ రాణా చెలరేగారు. 17వ ఓవర్లో నికీ వరుస ఫోర్లు, చివరి బంతికి రాణా సిక్సర్ మ్యాచ్‌కు ఊపు తెచ్చాయి. 19వ ఓవర్లో రాణా భారీ షాట్లు, నికీ ఫోర్ ఉత్కంఠ పెంచాయి. కానీ చివరి ఓవర్లో తడబడి ఢిల్లీ చేతిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఆంధ్రప్రదేశ్

pawan-kalyan-visits-fan-niranjan-offers-support
నిరంజన్‌ను పరామర్శించిన పవన్, కుటుంబానికి సాయం
chandrababu-invites-singapore-investors-to-visit-amaravati
చంద్రబాబు పిలుపు: అమరావతిలో పెట్టుబడులు పెట్టండి
pesticide residues hit teja chilli exports to china
పురుగుమందుల అవశేషాలతో ‘తేజ’ మిర్చి ఎగుమతులకు అడ్డంకి
pawan kalyan comments on telangana martyrs at jana sena delhi meeting
తెలంగాణ అమరవీరులపై ఢిల్లీ సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
twenty injured in chintamani road accident
చింతామణి రోడ్డు ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు
papikondalu boating suspended for safety inspections
సాంకేతిక లోపం తర్వాత పాపికొండల బోట్లపై తనిఖీలు
chandrababu naidu completes 2 years as ap cm highlights development and welfare
చంద్రబాబు 2 సంవత్సరాల పాలనను పూర్తి చేశారు: సంక్షేమ, అభివృద్ధి అజెండా
thunderstorms and heavy rain forecast in andhra pradesh and telangana
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగుల వర్షాలు: ప్రజలకు హెచ్చరిక
centre approves rs 2534 crore housing and office projects in amaravati
అమరావతిలో 2,534 కోట్లు కేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఆమోదం
birthday wishes flood for tollywood star balakrishna
బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు:Tollywood లో ఘనంగా జరుపుకున్న పండగ

తెలంగాణ