పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) దేశవ్యాప్తంగా 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 8, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం మొత్తం 12 నెలలు ఉండగా, మొదటి రెండు వారాలు ప్రాథమిక శిక్షణ, మిగిలిన 50 వారాలు ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026.
వయస్సు 20–28 సంవత్సరాలు ఉండాలి. SC/ST, OBC, PwBD, విధవలు మరియు విడాకులు పొందిన మహిళలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
PNB బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు – ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తులు
2
Published on: 📅 31 Mar 2026, 11:13 AM
Reporter: 🖊