Pawanఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పర్యటనలో పాల్గొన్నారు. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లి రోడ్డు పనులను పరిశీలించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థానిక మహిళలు థింసా నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
పాడేరు పర్యటనలో పవన్ కల్యాణ్.. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 అల్లూరి సీతారామరాజు