pakistans level is now the same harsh comments from dada on the heir sourav ganguly who tore apart pakistan

పాకిస్తాన్ స్థాయి ఇప్పుడు అంతే.. దాయాదిపై దాదా ఘాటు వ్యాఖ్యలు! పాక్‌ను చీల్చి చెండాడిన సౌరవ్ గంగూలీ!!

2

Published on: 📅 31 Mar 2026, 02:19 PM
Reporter: 🖊

టీమిండియా దాదా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. పాకిస్తాన్ స్థాయి రోజురోజుకు దిగజారిపోతుందని, పట్టుమని 20 ఓవర్లు కూడా మ్యాచ్ చూసే పరిస్థితి లేకుండా పోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆసియా కప్ 2025లో భారత్ - పాక్ మధ్య అగ్గిరాజేసుకున్న సమయంలో దాదా దానికి మరింత ఆజ్యం పోశాడు.

Sponsored