iran president says us deal favors tehran amid peace talks

అమెరికా డీల్ మాకే అనుకూలం.. ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు

1

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. స్విట్జర్లాండ్‌లో కొనసాగుతున్న చర్చలపై స్పందించిన ఆయన, అమెరికాతో కుదిరిన డీల్‌లోని అంశాలు ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఖతార్‌లో నిల్వ ఉంచిన 6 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులు త్వరలో దేశానికి చేరుతాయని పెజెష్కియాన్ తెలిపారు. చర్చల ఫలితాలు, తమ దేశం సాధించిన విజయాలు త్వరలో ప్రపంచానికి తెలుస్తాయని పేర్కొన్నారు. గతంలో ఆంక్షల సమయంలో వివాదాస్పదంగా మారిన పలు అంశాలు ఇరాన్ ప్రజల హక్కులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరించారని ఆయన చెప్పారు.

అణు కార్యక్రమంపై కూడా ఇరాన్ అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. ఇరాన్‌కు అణుబాంబు ఉండకూడదని అమెరికా షరతు విధించినప్పటికీ, తమ దేశం కూడా అణ్వాయుధాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోలేదన్నారు. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని మరోసారి పునరుద్ఘాటించారు.

ఈ డీల్ అమల్లోకి వస్తే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు నిరాశ తప్పదని కూడా వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకడం, ప్రాంతీయ శాంతి స్థాపన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో 60 రోజులపాటు సుదీర్ఘ చర్చలు నిర్వహించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఆ చర్చలు ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కొనసాగుతున్నాయి.

రాజకీయాలు

padamsinh patil acquitted in pawanraje nimbalkar murder case
నింబాల్కర్ హత్య కేసులో పదంసింగ్ పాటిల్ సహా నిందితులకు విముక్తి
telangana-bjp-says-not-against-musi-rejuvenation-but-demands-justice-for-victims
మూసీ పునరుద్ధరణకు వ్యతిరేకం కాదు, బాధితులకు న్యాయం చేయాలి
revanth reddy thanks rajnath singh for gandhi sarovar project approval
గాంధీ సరోవర్‌కు రక్షణ శాఖ అనుమతి, రాజ్‌నాథ్‌కు రేవంత్ కృతజ్ఞతలు
tamil nadu announces crop loan waiver for farmers
తమిళనాడు రైతులకు రూ.75 వేల వరకు రుణమాఫీ
vijayabaskar resignation deals blow to aiadmk
విజయభాస్కర్ రాజీనామాతో అన్నాడీఎంకేకు మరో దెబ్బ
chandrababu naidu meets singapore prime minister lawrence wong
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో చంద్రబాబు నాయుడు భేటీ
pawan kalyan comments on telangana martyrs at jana sena delhi meeting
తెలంగాణ అమరవీరులపై ఢిల్లీ సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
police case filed against kesineni nani after kesineni chinni complaint
కేశినేని నానిపై కేసుతో విజయవాడ రాజకీయాల్లో మలుపు
bjp wins madhya pradesh rajya sabha seats unopposed after congress nomination rejected
మధ్యప్రదేశ్ రాజ్యసభ: బీజేపీ ఏకగ్రీవ విజయం, కాంగ్రెస్ ఫలితం ఆందోళన
pm-modi-crosses-12year-milestone-becomes-indias-longestserving-pm
మోడీ 12 ఏళ్ల పూర్తి, అత్యంత దీర్ఘకాల సేవల రికార్డు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

harish rao pays tribute to telangana ideologue jayashankar
తెలంగాణ ముద్దుబిడ్డ జయశంకర్‌కు హరీశ్ రావు ఘన నివాళి
telangana-bjp-says-not-against-musi-rejuvenation-but-demands-justice-for-victims
మూసీ పునరుద్ధరణకు వ్యతిరేకం కాదు, బాధితులకు న్యాయం చేయాలి
acb seizes huge cash from sunkari narahari bank locker
సుంకరి నరహరి లాకర్‌లో భారీ నగదు, ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
revanth reddy thanks rajnath singh for gandhi sarovar project approval
గాంధీ సరోవర్‌కు రక్షణ శాఖ అనుమతి, రాజ్‌నాథ్‌కు రేవంత్ కృతజ్ఞతలు
telangana announces free rtc bus travel for neet re exam students
నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణలో ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం
telangana to release rythu bharosa funds from june 30
తెలంగాణలో జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం
telangana public school opens with modern facilities
తెలంగాణ ప్రభుత్వ విద్యకు కొత్త మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్
vijay deverakonda gets notice over tg20 league
టీజీ20 వివాదంలో విజయ్ దేవరకొండకు నోటీసులు
acb-raids-lands-survey-deputy-director-narahari-in-hyderabad
ల్యాండ్స్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ భారీ సోదాలు
kishan-reddy-rejects-revanth-reddy-allegations-on-hyderabad-metro-funding
మెట్రో ఫేజ్-2 వివాదంపై కిషన్ రెడ్డి నుంచి ఘాటు స్పందన