ind vs eng clash in u 19 odi world cup final today

U-19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇవాళ IND vs ENG ఢీ

Published on: 📅 31 Mar 2026, 01:22 PM
Reporter: 🖊

U-19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇవాళ భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. జింబాబ్వేలోని హరారే వేదికగా మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ ఎడిషన్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది. టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ ఐదుసార్లు కప్ గెలిచింది. ఇంగ్లండ్ ఒక్కసారి మాత్రమే ఛాంపియన్ అయింది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్స్‌పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ఉంటుంది.

Sponsored