పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' మొదటి భాగం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో రెండో భాగంపై సందేహాలు నెలకొన్నాయి. హరి హర వీరమల్లు పార్ట్-2 ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. గతంలో చాలా సినిమాలు మొదటి భాగం ఫలితం తేడా కొడితే రెండో భాగాన్ని ఆపేశారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
'హరి హర వీరమల్లు 2' టైటిల్ ఇదే.. అసలు సెకండ్ పార్ట్ ఉంటుందంటారా?
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్