captain litton das who won the match for bangladesh what a class batting

బంగ్లాని గెలిపించిన కెప్టెన్ లిట్టన్ దాస్.. వాట్ ఏ క్లాస్ బ్యాటింగ్!

Published on: 📅 31 Mar 2026, 02:36 PM
Reporter: 🖊

ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. హాంకాంగ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ లిట్టన్ కుమార్ దాస్ క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈజీ టార్గెట్ అయినప్పటికీ హాంకాంగ్ బౌలర్లు ఆఖరి వరకూ మ్యాచ్‌ని తీసుకొచ్చారు. అయితే, హాంకాంగ్ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

Sponsored