బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ విభాగంలో 418 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ అర్హతతో పాటు సంబంధిత పని అనుభవం అవసరం. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హులు ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
10
Published: 📅
Reported by: 🖊