another setback for australia ahead of t20 world cup

20 వరల్డ్‌కప్ ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ

4

Published: 📅
Reported by: 🖊

T20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ టోర్నీకి దూరమవ్వగా, తాజాగా కీలక బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండరని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కాలి మడమ నొప్పి గాయం నుంచి ఇంకా కోలుకుంటుండటంతో పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. అతడి స్థానంలో రిజర్వ్ పేసర్‌గా సీన్ అబాట్‌కు అవకాశం ఇచ్చారు.

తెలంగాణ

revanth reddy thanks rajnath singh for gandhi sarovar project approval
గాంధీ సరోవర్‌కు రక్షణ శాఖ అనుమతి, రాజ్‌నాథ్‌కు రేవంత్ కృతజ్ఞతలు
telangana announces free rtc bus travel for neet re exam students
నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణలో ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం
telangana to release rythu bharosa funds from june 30
తెలంగాణలో జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం
telangana public school opens with modern facilities
తెలంగాణ ప్రభుత్వ విద్యకు కొత్త మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్
vijay deverakonda gets notice over tg20 league
టీజీ20 వివాదంలో విజయ్ దేవరకొండకు నోటీసులు
acb-raids-lands-survey-deputy-director-narahari-in-hyderabad
ల్యాండ్స్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ భారీ సోదాలు
kishan-reddy-rejects-revanth-reddy-allegations-on-hyderabad-metro-funding
మెట్రో ఫేజ్-2 వివాదంపై కిషన్ రెడ్డి నుంచి ఘాటు స్పందన
breakfast and midday meals begin in telangana government junior colleges
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెండు పోషకాహార సేవలు ప్రారంభం
pawan kalyan comments on telangana martyrs at jana sena delhi meeting
తెలంగాణ అమరవీరులపై ఢిల్లీ సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
kishan reddy seeks probe into singareni missing coal allegations
సింగరేణి బొగ్గు మిస్సింగ్ ఆరోపణలపై విచారణ కోరిన కిషన్‌రెడ్డి