రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘ధురంధర్ 2: ది రివెంజ్’పై ఆసక్తి పెరుగుతున్న వేళ, ఇందులో ఓ కీలక అతిథి పాత్ర చేయాల్సి వచ్చినా డేట్స్ కారణంగా వదులుకోవాల్సి వచ్చిందని అనిల్ కపూర్ వెల్లడించారు. ఇప్పటికే మరో దర్శకుడికి మాట ఇచ్చినందున ఆ అవకాశాన్ని తిరస్కరించానని చెప్పారు. ఇచ్చిన మాట మీద నిలబడటమే తన వృత్తి నిబద్ధత అని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో ఆదిత్య ధర్‌తో తప్పకుండా పనిచేయాలని ఆశాభావం వ్యక్తo.
‘ధురంధర్ 2’లో ఛాన్స్ మిస్ చేసుకున్న అనిల్ కపూర్
6
Published on: 📅 14 Mar 2026, 11:28 AM
Reporter: 🖊 Kiran Rao