సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరిగే ఆసియాకప్ 2025 కోసం అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు వినూత్న రీతిలో తమ జట్టును ప్రకటించింది. ఒక్కొక్కరిగా ఆటగాళ్ల పేర్లను రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వినూత్న రీతిలో ఆసియాకప్ కోసం జట్టును ప్రకటించిన అఫ్ఘానిస్తాన్
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan