తెలుగు ప్రేక్షకులు మంచి ప్రేమకథల కోసం ఎదురుచూస్తున్నారని, ఆ కోరికను తమ ‘డెకాయిట్’ సినిమా తీరుస్తుందని హీరో అడివి శేష్ తెలిపారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో షనీల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ, షనీల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో చిత్రబృందం తమ అనుభవాలను పంచుకుంది. ప్రేక్షకులకు నచ్చే ప్రేమకథతో పాటు కొత్త అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని శేష్ తెలిపారు.
‘డెకాయిట్’పై అడివి శేష్ వ్యాఖ్యలు
7
Published on: 📅 12 Mar 2026, 06:49 PM
Reporter: 🖊 Kiran Rao