ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయింది. పిఠాపురం నుంచి పవన్ తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో జనసేన తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే అక్కడ వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు కరువయ్యారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి పోటీగా వైసీపీ నుంచి వంగా గీత బరిలోకి దిగారు. కానీ పవన్ ముందు నిలబడలేకపోయాను.
వర్మ వైపు వైసీపీ చూపు.. పిఠాపురంలో ఏం జరుగుతుంది?
Published on: 📅 01 Apr 2026, 08:36 AM
Reporter: 🖊