india strategic petroleum reserves oil storage middle east tensions

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్: భారత్‌లో స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ ప్రాధాన్యం

1

మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న టెన్షన్స్ నేపధ్యంలో, మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. ఇండియా ఇంధన సంస్థల నిల్వలతో పాటు, విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరు వంటి ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌లో సుమారు 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ (SPR) అంటారు. 2015లో ఫేజ్-1 ప్రారంభమై, భవిష్యత్తులో మరిన్ని SPR సైట్‌లు ఏర్పాటుచేయబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన సరఫరా కోసం వీటిని ఉంచారు.

Sponsored