న్యూఢిల్లీ: India AI Impact Summit 2026 అనంతరం భారత్ తన గ్లోబల్ AI వ్యూహాన్ని మరింత పదును పెట్టనుంది. ఈ సమ్మిట్ నుంచి వెలువడే ఫలితాలు ‘డెమోక్రటైజ్డ్ AI’ సిద్ధాంతంపై ఆధారపడనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాక్సెస్, అఫోర్డబిలిటీ, ఇన్‌క్లూజన్ ప్రధాన స్తంభాలుగా ఉండనున్నాయి. తుది డాక్యుమెంట్ వాలంటరీ, నాన్-బైండింగ్ ఫ్రేమ్‌వర్క్‌గా రూపొందే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు, పెద్ద కార్పొరేషన్ల వద్ద AI శక్తి కేంద్రీకరణకు ప్రత్యామ్నాయంగా టెక్నాలజీ వ్యాప్తిపై భారత్ దృష్టి పెట్టనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కంప్యూట్, డేటాసెట్ల ప్రాప్యత పెంపే లక్ష్యం
AI Impact Summit తర్వాత భారత్ కొత్త గ్లోబల్ AI పిచ్… ‘డెమోక్రటైజ్డ్ AI’పై ఫోకస్
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఢిల్లీ