నంద్యాల జిల్లాలోని బనగానపల్లె దగ్గర పాతపాడు శివారులో ఒక బంగ్లా ఉంది. అరుంధతి సినిమాలో కనిపించడంతో దీన్ని అందరూ అరుంధతి బంగ్లా అంటున్నారు. ఇక్కడ చాలా సినిమాలు, సీరియల్స్ కూడా తీశారు. కానీ ఇప్పుడు ఈ చారిత్రక ప్రదేశం శిథిలావస్థకు చేరుకుంది. నవాబు వారసులమని చెప్పుకునే వాళ్లు ఇక్కడికి వచ్చే సందర్శకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. కానీ వారు బంగ్లాను మాత్రం పట్టించుకోవడం లేదు అంటున్నారు.
అరుంధతి సినిమాలో కోట ఎక్కడుందో తెలుసా.. పెద్ద చరిత్రే ఉంది, కానీ ఇప్పుడిలా
13
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్