హిందీ భాషకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కొందరు పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో భిన్నత్వంలో జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన విధానంపై జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
హిందీ భాషపై వివాదం: అందుకు డిప్యూటీ పవన్ కల్యాణ్ వ్యతిరేకం...జనసేన పార్టీ క్లారిటీ...
4
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్