Coforge Ltd. Sabreతో ఉన్న ఆర్థిక రిస్క్‌లను సమర్థంగా ఎదుర్కోగలదని CLSA పేర్కొంది. మిడ్‌క్యాప్ IT స్టాక్‌పై ‘హై కన్విక్షన్ అవుట్‌పర్‌ఫార్మ్’ రేటింగ్ కొనసాగిస్తూ రూ.2,426 టార్గెట్ (77% అప్సైడ్) నిర్ధారించింది. మార్చి 2025లో కుదిరిన $1.56 బిలియన్ ఒప్పందం ఉన్నప్పటికీ, Sabre Corpలో లెవరేజ్ రిస్క్‌లు ఉన్నాయని తెలిపింది. అయితే క్రెడిట్ ఇన్సూరెన్స్, Encora కొనుగోలు ద్వారా Sabre ఎక్స్‌పోజర్ తగ్గుతుందని, AI వేవ్‌లో Coforge లాభదాయకమని అంచనా వేసింది
Coforgeపై CLSA బుల్లిష్… Sabre రిస్క్ ఉన్నా 77% అప్సైడ్ అంచనా
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan