chandrababu stresses womens economic empowerment

మహిళల ఆర్థిక శక్తివంతానికి ప్రాధాన్యం: చంద్రబాబు

3

Published on: 📅 09 Mar 2026, 09:25 AM
Reporter: 🖊 Kiran Rao

తానెప్పుడూ మహిళల పక్షపాతినేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంట్లో కొడుకు, కోడలిని సమానంగా చూడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా సంఘాలకు రూ.10,102 కోట్ల రుణాలు మంజూరు చేసి చెక్కును అందజేశారు. అలాగే ఐదుగురు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తలను వేదికపై సన్మానించి అభినందించారు. మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే వారి జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Sponsored