Apple భారత్‌లో తన రిటైల్ విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. ముంబైలో రెండో స్టోర్‌గా, దేశంలో ఆరో స్టోర్‌గా Apple Borivaliను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టోర్ ఫిబ్రవరి 26న అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే Mumbai, Delhiలో స్టోర్లు తెరిచిన Apple, 2025లో Bengaluru, Pune, Noidaలోనూ విస్తరించింది. Borivali స్టోర్‌లో నెమలి ప్రేరణతో రూపొందించిన ప్రత్యేక డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇది స్టార్టప్‌లు, వ్యాపారాలకు కేంద్రంగా నిలవనుంది
ముంబైలో ఆరవ Apple స్టోర్… ఫిబ్రవరి 26న Apple Borivali ఓపెన్
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ముంబై