another attack on minorities in bangladesh

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై మరో దాడి

8

Published: 📅
Reported by: 🖊

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 20 రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కొందరు యువకుడిని విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. అనంతరం అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని ఆరోపించారు. గురువారం దాడి జరగగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతుడిని జై మహాపాత్రగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారులు విచారణ ప్రారంభించారు.

రాజకీయాలు

vd satheesan announced as kerala chief minister
కేరళం సీఎంగా వి.డి.సతీశన్
pm modis fuel saving measures reduces convoy size and encourages electric vehicles
ప్రధాని మోదీ పొదుపు చర్యలు.. కాన్వాయ్‌‌లో కార్ల సంఖ్య కుదింపు?
cm chandrababus key savings measures amid western asia conflict
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక పొదుపు చర్యలు
no-need-to-let-go-of-bandi-bhagirath-mahesh-kumar-goud
బండి భగీరథ్‌ను తప్పించే అవసరం మాకు లేదు: మహేశ్ కుమార్ గౌడ్
raghurama krishnam raju no question of letting go of my custodial torture case
నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ
revolt in aiadmk shanmugam faction supports vijay tvk
అన్నాడీఎంకేలో తిరుగుబాటు.. విజయ్ టీవీకేకు షణ్ముగం వర్గం మద్దతు
rahul gandhi attacks bjp calls neet 2026 cancellation a crime against students
రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు: నీట్ 2026 రద్దుపై తీవ్ర విమర్శలు
vishal cheers vijay with a whistle congratulates for the closure of liquor shops
విజయ్‌కు విజిల్ వేసి అభినందనలు చెప్పిన విశాల్
telangana government makes key decision on rabi paddy procurement
తెలంగాణ సర్కార్ రబీ వరి కొనుగోళ్లపై కీలక నిర్ణయం
chandrababu-naidu-holds-crucial-delhi-meetings-on-ap-projects-and-funds
ఢిల్లీలో చంద్రబాబు వరుస భేటీలు ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్

land-registration-scam-unveiled-raghunath-reddys-land-grab
పాట్లు పడ్డ భూమి రిజిస్ట్రేషన్.. రవీంద్రనాథరెడ్డి భూ కబ్జా!
ap cabinet meeting to discuss key issues under cm chandrababu naidu
ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ
lorry collides with private bus one dead several injured
బస్సును డీ కొట్టిన లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
thieves throw stones at railway police firing on railway track
రైల్వే పోలీసులపై రాళ్లు రువ్విన దొంగలు, ట్రాక్‌పై కాల్పులు
dead lizard found in cool drink bottle video goes viral
కూల్ డ్రింక్‌లో బల్లి కనిపించిన ఘటన.. వైరల్‌గా మారిన వీడియో!
nara lokesh urges nris to promote andhra pradesh investments
ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేశ్ పిలుపు
gadde ramamohan honours class 10 government school toppers
పదో తరగతి టాపర్లకు గద్దె రామ్మోహన్ సత్కారం
tdp-mahanadu-arrangements-speed-up-in-nellore
నెల్లూరులో మహానాడు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి
lpg customers warned against fake otp delivery scams
ఎల్‌పీజీ ఓటీపీ మోసాలపై వినియోగదారులకు హెచ్చరిక
polavaram-project-key-to-making-ap-drought-free---minister-nimmala-ramanaidu
పోలవరం ప్రాజెక్ట్: ఏపీని కరవు రహితంగా మార్చేందుకు కీలకం - మంత్రి నిమ్మల రామానాయుడు