hyderabad constable dies by suicide after late-night video call with woman

అర్ధరాత్రి వీడియో కాల్ తర్వాత కానిస్టేబుల్ మృతి.. మలక్‌పేట్‌లో విషాదం

0

Published: 📅
Reported by: 🖊 Kanakadri

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన ఇంట్లో ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు.

చనిపోయే ముందు అర్ధరాత్రి సమయంలో ఓ యువతికి చంద్రశేఖర్ వీడియో కాల్ చేసినట్లు సమాచారం. తాను ఉరేసుకుంటున్నట్లు ఆమెకు చెప్పడంతో ఆందోళన చెందిన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. చైతన్యపురి పోలీసులు ఈ విషయాన్ని మలక్‌పేట్ పోలీసులకు తెలియజేయడంతో వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చంద్రశేఖర్ అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడు చంద్రశేఖర్ అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

రాజకీయాలు

cm-chandrababu-naidu-condoles-senior-journalist-payal-mehtas-death
సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
indian-origin nila vikhe patil elected to swedish parliament
స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ నీలా విఖే పాటిల్ ఎన్నిక
will make andhra pradesh education system number one in india nara lokesh
ఏపీ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
trump-xi-jinping-dinner-to-feature-top-global-tech-leaders-amid-ai-competition
ట్రంప్-జిన్‌పింగ్ విందుకు టాప్ టెక్ దిగ్గజాలు.. ఏఐ పోటీపై ఆసక్తి
houthis-claim-26-saudi-attacks-in-yemen-within-24-hours-amid-rising-tensions
24 గంటల్లో సౌదీ అరేబియా 26 దాడులు చేసింది: హౌతీల ఆరోపణ
mp raghunandan rao questions irrigation officials over ameenpur road expansion delay
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం? ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం
pm modi inaugurates international environment and climate conference in delhi
ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ప్రారంభం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
us-congress-approves-russia-sanctions-bill-india-and-china-may-face-100-tariffs
రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు ఆమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్
pm narendra modi birthday chandrababu naidu and leaders extend wishes
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
dornakal-mla-ramchandra-naik-escapes-unhurt-after-car-catches-fire
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ కారులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్

cm-chandrababu-naidu-condoles-senior-journalist-payal-mehtas-death
సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
naga babu jannus inspiring journey from blindness to jpmorgan vice president
అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన నాగబాబు జన్ను.. జేపీ మోర్గన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదుగుదల
will make andhra pradesh education system number one in india nara lokesh
ఏపీ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
30444 crore allocated for kopparthy-kadapa bypass road pawan kalyan thanks centre
కొప్పర్తి-కడప బైపాస్ రహదారికి రూ.304.44 కోట్లు.. కేంద్రానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు
panic at renigunta railway station as man climbs train and attempts to touch high-tension wire
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం.. రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్ పట్టుకునేందుకు యత్నం
pm narendra modi birthday chandrababu naidu and leaders extend wishes
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
el nio effect impacts power sector electricity demand rises minister gottipati
విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
supreme-court-issues-notices-to-sridevis-family-over-property-dispute
భూవివాదంలో శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
ap liquor transport scam karumuri brought to vijayawada court on pt warrant
ఏపీ లిక్కర్ రవాణా స్కాం: పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు కారుమూరి
ap-police-recruitment-notification-released-for-2050-vacancies
ఏపీ పోలీస్ శాఖలో భారీ నియామకాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ

thieves target two sbi atms in karimnagar one gang uses lady disguise
కరీంనగర్‌లో రెండు ఎస్బీఐ ఏటీఎంలపై దొంగల దాడి.. లేడీ గెటప్‌లో చోరీ
hyderabad hit-and-run three-year-old boy dies after being hit by car
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ విషాదం.. కారు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి
medchal-road-accident-three-dead-after-dcm-hits-tata-ace-vehicle-on-orr
మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని ముగ్గురు మృతి
cm revanth reddy seeks centres support to tackle el nio impact and more pmay-g houses
ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర సహాయం కోరిన సీఎం రేవంత్.. రాష్ట్రానికి మరిన్ని ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి
graduate mlc election preparations begin voter registration starts from september 28
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. సెప్టెంబర్‌ 28 నుంచి ఓటరు నమోదు ప్రారంభం
maize prices rise further warangal market records 2775 per quintal
మరింత పెరిగిన మక్కల ధర.. క్వింటా రూ.2,775కు చేరిన వరంగల్ మార్కెట్
supreme-court-issues-notices-to-sridevis-family-over-property-dispute
భూవివాదంలో శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
vegetable farming brings good profits to farmers in mahabubabad
కూరగాయల సాగు.. లాభాలు బాగు: మహబూబాబాద్ రైతులకు ఆదర్శంగా కల్వల దంపతులు
energy conservation can ensure greater security for the nation bhatti vikramarka
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
history will not forgive them cm revanth reddy criticises opposition in assembly
వాళ్లను చరిత్ర క్షమించదు.. ప్రతిపక్ష తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్