heavy-flood-alert-in-andhra-pradesh-rising-inflows-in-reservoirs-officials-on-high-alert

ఏపీలో భారీ వరద ముప్పు.. జలాశయాలకు పెరిగిన ప్రవాహం, అప్రమత్తమైన అధికారులు

4

Published: 📅
Reported by: 🖊 Kanakadri

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయాలు, నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శనివారం నాటికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. జలాశయాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో వరద పెరగడంతో పంట పొలాలు నీట మునిగాయి. పుట్టగుంట, బుడమేరు వంతెన వద్ద వరద ప్రవాహం పెరిగింది. ప్రవాహానికి అడ్డుగా చేరిన గుర్రపుడెక్కను అధికారులు తొలగిస్తున్నారు.

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో కృష్ణా డెల్టా ప్రాంతాలకు నీటి విడుదల కొనసాగుతోంది.

ఏలూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలు మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. బుట్టాయిగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద కొండవాగు పొంగడంతో ఆలయాన్ని మూసివేశారు.

వంశధార, నాగావళి నదుల్లో కూడా వరద ఉద్ధృతి పెరిగింది. గొట్టా బ్యారేజ్, నారాయణపురం అనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

తెలుగు హ్యాష్‌ట్యాగ్స్:













Suspicious activity det

రాజకీయాలు

cm chandrababu announces major development projects for kuppam focuses on water and industrial growth
కుప్పం నుంచే అభివృద్ధికి శ్రీకారం: సీఎం చంద్రబాబు.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
sports quota teacher recruitment row minister ramprasad reddy condemns violence at saap office
శాప్ కార్యాలయం వద్ద అల్లర్లపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం.. టీచర్లపై దాడులు సరికాదు
cm-chandrababu-naidu-condoles-senior-journalist-payal-mehtas-death
సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
indian-origin nila vikhe patil elected to swedish parliament
స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ నీలా విఖే పాటిల్ ఎన్నిక
will make andhra pradesh education system number one in india nara lokesh
ఏపీ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
trump-xi-jinping-dinner-to-feature-top-global-tech-leaders-amid-ai-competition
ట్రంప్-జిన్‌పింగ్ విందుకు టాప్ టెక్ దిగ్గజాలు.. ఏఐ పోటీపై ఆసక్తి
houthis-claim-26-saudi-attacks-in-yemen-within-24-hours-amid-rising-tensions
24 గంటల్లో సౌదీ అరేబియా 26 దాడులు చేసింది: హౌతీల ఆరోపణ
mp raghunandan rao questions irrigation officials over ameenpur road expansion delay
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం? ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం
pm modi inaugurates international environment and climate conference in delhi
ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ప్రారంభం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
us-congress-approves-russia-sanctions-bill-india-and-china-may-face-100-tariffs
రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు ఆమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్

ఆంధ్రప్రదేశ్

tirupati to host 61st all india dgps conference in december
డిసెంబరులో తిరుపతిలో అఖిల భారత డీజీపీల సమావేశం.. హాజరుకానున్న ప్రముఖులు
heavy rains lash andhra pradesh streams overflow and low-lying areas submerged
ఏపీలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు
godavari flood threat 10 lakh cusecs water flow expected by september 26
గోదావరికి వరద ముప్పు.. ఈనెల 26 నాటికి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం
cyclone alert schools closed in vizianagaram and srikakulam due to heavy rains
తుఫాన్ అలర్ట్.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
ap government sets up command control centre to support farmers amid el nio concerns
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు భరోసా.. ఏపీలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
power-wires-snap-near-tenali-railway-station-train-services-disrupted
తెనాలి రైల్వేస్టేషన్‌ వద్ద విద్యుత్ వైర్లు తెగిపాటు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
cyclone alert andhra pradesh government on high alert home minister anitha issues key instructions
వాయుగుండంతో సర్కార్ అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
cyclone alert srikakulam schools declared holiday amid heavy rains
తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవులు
ap panchayat raj department transfers several officials across districts
ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీ బదిలీలు.. పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు
pm modi highlights indias climate initiatives at international environment conference in delhi
అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ప్రధాని మోదీ.. భారత్‌ వాతావరణ చర్యలపై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ

telangana eagle force receives national award for excellence in drug control
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ పురస్కారం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
18 special trains announced between charlapalli and narsapur for dasara rush
దసరా రద్దీకి ప్రత్యేక రైళ్లు.. చర్లపల్లి-నర్సాపూర్ మార్గంలో 18 సర్వీసులు
nani requests permission for the paradise premiere cm revanth reddy responds
‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోపై నాని విజ్ఞప్తి.. సీఎం రేవంత్ రెడ్డి స్పందన
meeseva-server-down-in-hyderabad-students-struggle-to-apply-for-scholarships
మీ సేవ సర్వర్ డౌన్.. స్కాలర్‌షిప్ దరఖాస్తుల కోసం విద్యార్థుల ఇబ్బందులు
names missing from hyderabad sir draft voter list despite form submission
ఫారాలు సమర్పించినా.. హైదరాబాద్‌ ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ జాబితాలో పేర్లు గల్లంతు
ktr-pays-tribute-to-konda-laxman-bapuji-recalls-his-role-in-telangana-movements
ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్
hyderabad-school-bus-accident-bus-plunges-into-musi-river-students-safe
హైదరాబాద్‌లో స్కూల్ బస్సు ప్రమాదం.. మూసీ నదిలోకి దూసుకెళ్లిన బస్సు, చిన్నారులు క్షేమం
hyderabad constable dies by suicide after late-night video call with woman
అర్ధరాత్రి వీడియో కాల్ తర్వాత కానిస్టేబుల్ మృతి.. మలక్‌పేట్‌లో విషాదం
thieves target two sbi atms in karimnagar one gang uses lady disguise
కరీంనగర్‌లో రెండు ఎస్బీఐ ఏటీఎంలపై దొంగల దాడి.. లేడీ గెటప్‌లో చోరీ
hyderabad hit-and-run three-year-old boy dies after being hit by car
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ విషాదం.. కారు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి