power cuts in several hyderabad areas today for maintenance works

హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత.. టైమింగ్స్ ఇవే

5

Published: 📅
Reported by: 🖊 Jasmin Sk

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ఫీడర్ల మరమ్మతుల కారణంగా శనివారం తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఆజామాబాద్ డివిజన్‌లోని మదర్ డైరీ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ ఉండదు. చిక్కడపల్లి పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, ఆప్కో పరిధిలో 3 నుంచి 4 గంటల వరకు, గాంధీకుటీర్ పరిధిలో 4 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు.

కాప్రా ప్రాంతంలో వెంకటేశ్వరనగర్ ఫీడర్ పరిధిలోని హెచ్‌బీ కాలనీ, ఇందిరానగర్, రాఘవేంద్రనగర్, డైమండ్ హిల్స్ ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్ కోత ఉంటుంది. మౌలాలి ఫీడర్ పరిధిలో గోపాల్‌నగర్, హనుమాన్‌నగర్, ఓల్డ్ మౌలాలి, ఎస్పీనగర్, కస్తూరిబానగర్, వసంత్ విహార్ తదితర ప్రాంతాల్లో కూడా సరఫరా నిలిచే అవకాశం ఉంది.

పేట్‌బషీరాబాద్ పరిధిలోని దూలపల్లి, సాయినగర్, మహాలక్ష్మి కాలనీ, సెంట్ మార్టిన్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు పవర్ కట్ ఉంటుంది. అపర్ణ ఫీడర్ పరిధిలోని దూలపల్లి ఎక్స్‌రోడ్, కొంపల్లి బ్రిడ్జి, అపర్ణ వెంచర్, వికాస్ విల్లాస్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు కరెంట్ నిలిపివేయనున్నారు.

కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్, భగత్‌సింగ్‌నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. వినియోగదారులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

రాజకీయాలు

pawan kalyan it is a matter of pride to honour araku coffee
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: పవన్ కల్యాణ్
several-ysrcp-leaders-in-cheepurupalli-resign-announce-plans-to-join-tdp
చీపురుపల్లిలో వైసీపీ నేతల రాజీనామాలు.. టీడీపీలో చేరేందుకు నిర్ణయం
cm chandrababu announces major development projects for kuppam focuses on water and industrial growth
కుప్పం నుంచే అభివృద్ధికి శ్రీకారం: సీఎం చంద్రబాబు.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
sports quota teacher recruitment row minister ramprasad reddy condemns violence at saap office
శాప్ కార్యాలయం వద్ద అల్లర్లపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం.. టీచర్లపై దాడులు సరికాదు
cm-chandrababu-naidu-condoles-senior-journalist-payal-mehtas-death
సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
indian-origin nila vikhe patil elected to swedish parliament
స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ నీలా విఖే పాటిల్ ఎన్నిక
will make andhra pradesh education system number one in india nara lokesh
ఏపీ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
trump-xi-jinping-dinner-to-feature-top-global-tech-leaders-amid-ai-competition
ట్రంప్-జిన్‌పింగ్ విందుకు టాప్ టెక్ దిగ్గజాలు.. ఏఐ పోటీపై ఆసక్తి
houthis-claim-26-saudi-attacks-in-yemen-within-24-hours-amid-rising-tensions
24 గంటల్లో సౌదీ అరేబియా 26 దాడులు చేసింది: హౌతీల ఆరోపణ
mp raghunandan rao questions irrigation officials over ameenpur road expansion delay
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం? ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్

let us follow mahatma gandhis path of peace and truth nara lokesh
మహాత్మా గాంధీ చూపిన శాంతి, సత్య మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్
consider me a son of andhra anant ambani at rayalaseema horticulture hub event
‘ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి.. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి’: అనంత్ అంబానీ
pawan kalyan it is a matter of pride to honour araku coffee
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: పవన్ కల్యాణ్
several-ysrcp-leaders-in-cheepurupalli-resign-announce-plans-to-join-tdp
చీపురుపల్లిలో వైసీపీ నేతల రాజీనామాలు.. టీడీపీలో చేరేందుకు నిర్ణయం
cm chandrababu invited for indrakeeladri dasara celebrations
ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ap-rain-alert-light-to-moderate-rains-expected-in-six-districts
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్ష సూచన
ap government serious over secretariat employees protest action against 45 employees likely
సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సర్కార్ సీరియస్.. 45 మందిపై చర్యలకు అవకాశం
ap minister nara lokesh distributes house site pattas to 372 beneficiaries
372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేశ్
gurram jashuva inspired social awareness through his poetry minister durgesh
గుర్రం జాషువా కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు: మంత్రి దుర్గేశ్
ap sir voter list revision 9992 of notice inquiries completed
SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92% నోటీసుల విచారణ పూర్తి

తెలంగాణ

cannabis plant found on osmania university campus sparks stir
ఓయూ క్యాంపస్‌లో గంజాయి మొక్క కలకలం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
karimnagar sees rising heat as temperatures touch 3637c
సూర్య ప్రతాపం.. కరీంనగర్‌లో 36-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు
graduate mlc elections ghmc identifies new mandals
పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు
works-allegedly-favoured-for-select-contractors-in-kukatpally-jeedimetla
నచ్చినోళ్లకే పనులు.. అడిగినంత ఇవ్వకుంటే కొర్రీలు
warangalkarimnagar nh-563 ready travel time cut to under an hour
వరంగల్–కరీంనగర్ మధ్య ఇక రయ్ రయ్.. గంటలోపే ప్రయాణం!
padi kaushik reddy challenges cm revanth reddy over sircilla development
‘సిరిసిల్ల అభివృద్ధిలో పదిశాతం చేయగలరా?’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్
major development in formula-e case acb court orders impounding of ktr and three others passports
ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా నలుగురి పాస్‌పోర్టులు జప్తు
actor allu sirish complains to hyderabad police over loudspeakers at midnight
అర్ధరాత్రి మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ పోలీసులకు ఫిర్యాదు
she teams special drive during ganesh navaratri 1530 eve-teasers detained in hyderabad
గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. 1,530 మంది ఈవ్‌టీజర్లు అదుపులోకి
hyderabad ganesh immersion ghmc collects 6000 metric tonnes of waste in two days
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. రెండు రోజుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ