5574 crore allocated for arasavalli temple development project to be completed in two years rammohan naidu

అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి: రామ్మోహన్ నాయుడు

0

Published: 📅
Reported by: 🖊 Sarika Sk

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.55.74 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం అరసవల్లి ఆలయాన్ని సందర్శించిన ఆయన ఇంద్ర పుష్కరిణిని పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

స్వదేశీ దర్శనం 2.0 కింద ఈ నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెరావత్‌కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో గత రెండేళ్లుగా అరసవల్లి క్షేత్ర అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిధుల కేటాయింపు ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

స్వదేశీ దర్శనం ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రెండేళ్లలోపే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అరసవల్లి ఆలయానికి దేశ, విదేశాల నుంచి భక్తుల రాక పెరుగుతోందని, ప్రతి ఆదివారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శనానికి వస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

ఇప్పటికే ఇంద్ర పుష్కరిణి అభివృద్ధికి రూ.4 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఆలయంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, స్థానిక ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని రామ్మోహన్ నాయుడు కోరారు.

రాజకీయాలు

telangana mps get key roles in parliamentary standing committees
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు కీలక బాధ్యతలు
coalition government committed to bc reservations minister kondapalli srinivas
బీసీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
pro-al qaeda publication calls for more attacks after flydubai incident
ఫ్లైదుబాయ్ ఘటన తర్వాత అల్‌ఖైదా అనుకూల ప్రచురణలో దాడులకు పిలుపు
pawan kalyan it is a matter of pride to honour araku coffee
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: పవన్ కల్యాణ్
several-ysrcp-leaders-in-cheepurupalli-resign-announce-plans-to-join-tdp
చీపురుపల్లిలో వైసీపీ నేతల రాజీనామాలు.. టీడీపీలో చేరేందుకు నిర్ణయం
cm chandrababu announces major development projects for kuppam focuses on water and industrial growth
కుప్పం నుంచే అభివృద్ధికి శ్రీకారం: సీఎం చంద్రబాబు.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
sports quota teacher recruitment row minister ramprasad reddy condemns violence at saap office
శాప్ కార్యాలయం వద్ద అల్లర్లపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం.. టీచర్లపై దాడులు సరికాదు
cm-chandrababu-naidu-condoles-senior-journalist-payal-mehtas-death
సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
indian-origin nila vikhe patil elected to swedish parliament
స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ నీలా విఖే పాటిల్ ఎన్నిక
will make andhra pradesh education system number one in india nara lokesh
ఏపీ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్

ap high court recruitment 2026 119 civil judge posts salary up to 136 lakh
ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి పోస్టులు.. నెలకు రూ.1.36 లక్షల వరకు జీతం
singeetham srinivasa rao was a multifaceted genius nara lokesh
బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు: మంత్రి నారా లోకేశ్
coalition government committed to bc reservations minister kondapalli srinivas
బీసీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
let us follow mahatma gandhis path of peace and truth nara lokesh
మహాత్మా గాంధీ చూపిన శాంతి, సత్య మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్
consider me a son of andhra anant ambani at rayalaseema horticulture hub event
‘ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి.. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి’: అనంత్ అంబానీ
pawan kalyan it is a matter of pride to honour araku coffee
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: పవన్ కల్యాణ్
several-ysrcp-leaders-in-cheepurupalli-resign-announce-plans-to-join-tdp
చీపురుపల్లిలో వైసీపీ నేతల రాజీనామాలు.. టీడీపీలో చేరేందుకు నిర్ణయం
cm chandrababu invited for indrakeeladri dasara celebrations
ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ap-rain-alert-light-to-moderate-rains-expected-in-six-districts
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్ష సూచన
ap government serious over secretariat employees protest action against 45 employees likely
సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సర్కార్ సీరియస్.. 45 మందిపై చర్యలకు అవకాశం

తెలంగాణ

telangana mps get key roles in parliamentary standing committees
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు కీలక బాధ్యతలు
university curriculum must evolve with technology sridhar babu
సాంకేతిక మార్పులకు తగ్గట్టుగా వర్సిటీ కరిక్యులమ్ మారాలి: మంత్రి శ్రీధర్‌బాబు
singeetham srinivasa raos death is an irreplaceable loss to cinema cm revanth reddy
సింగీతం శ్రీనివాసరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి
power cuts in several hyderabad areas today for maintenance works
హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత.. టైమింగ్స్ ఇవే
us-bound youth lands in cherlapally jail after drunk driving accident
అమెరికా వెళ్లాల్సిన యువకుడు.. డ్రంక్ డ్రైవ్ కేసులో చర్లపల్లి జైలుకు
twist in medico srujana death case murder case registered ravi on the run
మెడికో సృజన మృతి కేసులో ట్విస్ట్.. హత్య కేసుగా నమోదు, రవి కోసం గాలింపు
charminar clock stops working remains stuck at 1230 for three days
చార్మినార్‌పై పనిచేయని గడియారం.. మూడు రోజులుగా 12.30 వద్దే నిలిచిపోయిన సమయం
cannabis plant found on osmania university campus sparks stir
ఓయూ క్యాంపస్‌లో గంజాయి మొక్క కలకలం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
karimnagar sees rising heat as temperatures touch 3637c
సూర్య ప్రతాపం.. కరీంనగర్‌లో 36-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు
graduate mlc elections ghmc identifies new mandals
పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు