ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం ప్రకటించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన తిరస్కరించారు. వారు పార్టీ మారారని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. తాజా తీర్పుతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించినట్లైంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలకు ఊరట
3