ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీ20 వరల్డ్ కప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూపర్ 8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే భారత్ టోర్నీ నుంచి బయటపడేదని అన్నాడు. కానీ ఆ మ్యాచ్ గెలవడంతో టీమ్ ఇండియాకు అవకాశమొచ్చిందని పేర్కొన్నాడు. అనంతరం భారత్ జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీఫైనల్ చేరిందని చెప్పాడు. వరల్డ్ కప్ గెలవాలంటే బలమైన జట్టును తొందరగానే టోర్నీ నుంచి బయటకు పంపాలని వాన్ వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికా ‘తెలివితక్కువ జట్టు’.. మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan