పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో Bharatiya Janata Party (BJP) ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ‘పరివర్తన్ రథ్ యాత్రలు’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 1న కూచ్‌బెహార్ సౌత్, కృష్ణనగర్ సౌత్, గర్బేటా, రాయ్‌దిఘి, కుల్తి నుంచి మొదటి దశ ప్రారంభమవుతుంది. హోలీ కారణంగా మార్చి 3,4 విరామం ఇచ్చి, మార్చి 5న ప్రచారం తిరిగి కొనసాగుతుంది. చివరి సభకు ప్రధాని Narendra Modi హాజరుకానున్నారు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ BJP ‘పరివర్తన్ రథ్ యాత్ర’… మార్చి 1 నుంచి ఆరంభం
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan